Thursday, April 16, 2026

భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి

Must Read

సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డ భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. సోమవారం కృష్ణపట్నం పోర్టును సందర్శించడానికి వెళ్లగా.. సోమిరెడ్డి, అతని అనుచరులను వెళ్లారు. తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించమని అక్కడుతున్న భద్రతా సిబ్బంది చెప్పడంతో సోమిరెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీ నాయకులను తనిఖీలు చేస్తారా? అంటూ దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని బండబూతులు తిట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -