Friday, January 24, 2025

పాకాల రాజుకు హైకోర్టు ఊరట!

Must Read

కేటీఆర్ బావమరిది పాకాల రాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫామ్ హౌజ్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కానీ, పోలీసులకు విచారణకు పాకాల రాజు హాజరుకావాలని సూచించింది.కాగా, జన్వాడలోని పాకాల ఫామ్ హౌజ్ లో మద్దూరి విజయ్ డ్రగ్స్ వాడారని తేలడంతో పాకాల రాజును కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, రాజు అప్పటికే తప్పించుకొని హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -