Friday, January 24, 2025

ఏపీలో పోర్టులు ప్రైవేటుపరం!

Must Read

ఏపీలో పోర్టులను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు చంద్రబాబు ఎసరు పెడుతున్నారని విమర్శించింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో రూ.13వేల కోట్లతో నిర్మించిన పోర్టులపై బాబు కన్నుపడిందన్నారు. కమీషన్ల కోసమే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -