Monday, December 9, 2024

మహారాష్ట్రలో తెలంగాణ సొమ్ముతో యాడ్స్?

Must Read

వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం

మహారాష్ట్ర పత్రికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం వివాదాస్పదమైంది. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇక్కడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై యాడ్స్ ఇచ్చింది. మహారాష్ట్రలోని అన్ని ప్రముఖ పత్రికల్లో అచ్చు వేయించింది. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సొమ్ము మహారాష్ట్రంలో ఖర్చు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే, ఇది ప్రభుత్వ సొమ్మా? లేక పార్టీ సొమ్మా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -