Monday, December 9, 2024

బాహుబలి గేటు కూల్చివేత

Must Read

తెలంగాణ సెక్రటేరియట్ భవనంలో వాస్తు పేరిట మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బాహుబలి గేటును అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని పలువురు చెబుతుండగా… సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. బాహుబలి గేటు మూసివేసి మరో గేటును ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -