Wednesday, October 14, 2026

జూబ్లీహిల్స్ పోలింగ్ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉండండి: మంత్రులకు రేవంత్ ఆదేశాలు

Must Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు హైదరాబాద్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. మంత్రులు ఇంటి ఇంటికీ తిరిగి ఓట్లు సేకరించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మంత్రులకు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. నవంబర్ 9 వరకు ఈ చర్యలు కొనసాగాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -