Friday, June 20, 2025

మోడీకి మతిపోయింది.. రాహుల్ విమర్శలు

Must Read

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలు విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లాగే ప్రధాని మోడీకి మతి పోయిందేమోనని సెటైర్ వేశారు. మోడీ స్పీచ్ వింటుంటే చెప్పిందే పదే పదే చెబుతున్నారని, జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చాడని చెప్పినట్లు గుర్తు చేశారు. జోబైడెన్ లాగే మోడీకి మతిపోయిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -