Friday, June 5, 2026

నేడు పుష్ప–2 ట్రైలర్

Must Read

కోట్లాది మంది ఎదురుచూస్తున్న పుష్ప–2 ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల కానుంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పుష్ప–1 బాక్సాఫీస్ ను ఊపేసింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన తదితరులు అద్భుతంగా నటించారు. కాగా, పుష్ప–2 డిసెంబర్ 05న విడుదల కానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -