Monday, December 9, 2024

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

Must Read

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు. మూడో స్థానంలో అమిత్ షా, నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ, ఐదో స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నితీశ్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, స్టాలిన్, మమత బెనర్జీ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -