Wednesday, July 2, 2025

సెక్రటేరియట్ కు దూసుకెళ్తున్న నిరుద్యోగులు

Must Read

తెలంగాణలో జీవో 29ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గ్రూప్–1 అభ్యర్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29ను రద్దు చేసి.. జీవో 55 అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా అణగారిన వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ధర్నాకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ మద్దతు తెలిపారు. నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియట్ వరకు ర్యాలీ తీస్తున్నారు. రామకృష్ణమఠం వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ప్రస్తుతం అశోక్ నగర్ మొత్తం నినాదాలతో మారుమోగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -