Saturday, March 15, 2025

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా!

Must Read

సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు బోనస్ గా ప్రకటించింది. కంపెనీకి మొత్తం రూ.2412 కోట్ల లాభం రాగా ఇందులో రూ.796 కోట్లు కార్మికులకు బోనస్ ఇచ్చింది. సోమవారం ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షల బోనస్ లభించింది. ఇక ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.5వేల చొప్పున అందజేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -