Tuesday, May 12, 2026

దామగుండం గరం..గరం!!

Must Read

వికారాబాద్ అడవుల్లోని దామగుండం క్షేత్రంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. ముఖ్య అతిథిలుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ కోసం 2900 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. అయితే, ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పచ్చని అడవిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు పలువురిని ముందస్తు అరెస్ట్ కూడా చేశారు. 750 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు శంకుస్థాపన జరగనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -