అతి తక్కువ ధరకు ఇంట్లోనే ఉండే పదార్థాలతతో మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ప్రతీ రోజు టిఫిన్ చేయగానే అల్లం, వెళ్లుల్లి తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అల్లం, వెళ్లుల్లి వాత వ్యాదులకు బాగా పనిచేస్తుంది. మంచి ఆరోగ్యం కోసం అల్లం వెల్లులి తీసుకోవాలి. శ్వాసకోశ వ్యాధులకు అల్లం చక్కటి పరిష్కారం చూపుతుంది. వెల్లుల్లితోనూ చాలా రకాల వ్యాధులు తగ్గుతాయి. 80 రకాల వ్యాధులను తగ్గించేగుణం అల్లం, వెళ్లుల్లికి ఉంటుంది. కీళ్ల వాతానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. మోకాళ్ల నొప్పులు ఉన్న వారు టిఫిన్ చేయగానే అల్లం, వెల్లుల్లి కొంచెం తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయి. రక్త ప్రసారానికి, కార్డియాక్ టానిక్, మానసిక సమస్యలకు అల్లం, వెల్లులి చాలా ఉపయోగపడతాయి. వెల్లులితో రక్తప్రసారం బాగా జరుగుతుంది. పెరాలసిస్ వచ్చిన వారికి, బ్రెయిన్ టానిక్ గాను వెల్లుల్లి ఉపయోగపడుతుంది.