పసుపు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?
పసుపు యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది. ఎదైనా గాయాలు అయినప్పుడు పసుపు రాస్తే రకం గడ్డకట్టి రక్తస్త్రావం ఆగిపోతుంది. పసుపు పంట దక్షిణ ఆసియాలో పండిస్తారు. పసుపు పంట భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పసుపులో ఐరన్, మాంగనీస్, ఫైబర్, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. పసుపుతో తీవ్ర నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
యవ్వనంగా కనిపించేందుకు
పసుపును ఉపయోగిస్తే చర్మం కాంతివంతంతో పాటు యవ్వనంగా కనిపిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా పసుపు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించేందుకు కూడా పసుపు దోహదపడుతుంది. పసుపుతో గుండె నాళాల పనితీరులో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని క్యాన్సర్ రోగాలకు వ్యతిరేకంగానూ పసుపు పనిచేస్తుంది.
క్యాన్సర్ తగ్గించేందుకు
ముఖ్యంగా నోటి సంబంధిత క్యాన్సర్ తగ్గించడంలో పసుపు దోహదపడుతుంది. పసుపును వేడి పాలలో కలిపి తాగితే రోగనిరోధక శక్తీ పెరుగుతుందని పలువురి నమ్మకం.
పసుపు వల్ల కలిగే నష్టాలు…
ఏదైనా ఎక్కువగా తీసుకుంటే దాని నుంచి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. పసుపు ఎక్కువగా ఆహరంలో కానీ పానియాల రూపంలో కానీ తీసుకుంటే అలర్జీ, దురద వస్తాయి. దీనితో పాటు వికారం, కడుపు నొప్పికి కూడా కారణం కావచ్చు. పసువు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి వేడి చేస్తుంది