Saturday, August 30, 2025

Uncategorized

రాజేంద్ర ప్రసాద్ కూతురు మృతి.. ఇష్టం లేకపోయినా తీవ్ర విషాదమే…!

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిచయం లేని వ్యక్తి. మూడు తరాల ప్రజలకు గుర్తుండే వ్యక్తి. ఇప్పుడు అతని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించింది. పేరు గాయత్రి. వయస్సు 38. తండ్రి బతికి ఉండగా కూతురు మరణం చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే, గాయత్రిది ప్రేమ...

ఏపీలో మద్యం దుకాణాలకు భారీగా అప్లికేషన్లు

ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రభుత్వానికి మూడు వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 200 అప్లికేషన్లు రాగా, ఆ తర్వాత రెండు రోజుల్లో 2800 అప్లికేషన్లు వచ్చాయి. అక్టోబర్ 09వ తేదీ దరఖాస్తు...

రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామ్ చంద్రారావు లేఖ రాశారు. మూసీ ప్రక్షాళనను పూర్తిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్,బీజేపీ నాయకులు, వారి పెంపుడు మీడియా పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేవి,చేస్తున్నవి.. అన్నీ వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో...

హైడ్రా భయం.. మరో వ్యక్తి మృతి

హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్ లో మరో వ్యక్తి చనిపోయాడు. అంబర్‌పేటలోని తులసీరాం నగర్ కు చెందిన గంధశ్రీ కుమార్(55) ఇంటికి కొద్దిరోజుల కింద హైడ్రా అధికారులు మార్కింగ్ చేసి వెళ్లారు. అప్పటి నుంచి అతడికి ఇళ్లు కూలుతుందని భయం పట్టుకుంది. దీంతో బుధవారం ఉదయం గుండెపోటు వచ్చి మరణించాడు. కుమార్ భార్య కూడా...

హరీశ్​ రావు ఫామ్ హౌజ్ కూలగొడ్తా!

– మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు రబ్బర్ చెప్పుల నుంచి డెయిరీ ఫామ్ పెట్టే స్థాయికి ఎలా వచ్చాడో అందరికీ తెలుసన్నారు. త్వరలోనే హరీశ్ రావు ఎఫ్...

మోడీ హయాంలో జేబులు లూటీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు పెంచారు. ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మంగళవారం హర్యానాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. మోడీ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదోడిపై పన్నులు విధుస్తూ పెద్దలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో రూ.350 ఉండే సిలిండర్ ధర...

లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు నిలిపివేత

తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ వాయిదా వేశామన్నారు. కేసు తీవ్రత వల్లే సిట్ ను ఏర్పాటు చేశామని.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు చేపడతామన్నారు.

మూసీలో కూల్చివేతలు షురూ

మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. తొలి దశలో రివర్ బెడ్ లో కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

పేదోడికి సుప్రీం అండ!

విద్యకు పేదరికం అడ్డురాకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐఐటీ ధన్ బాద్ లో సీటు పొందిన అటుల్ కుమార్ అనే వ్యక్తి.. పేదరికం కారణంగా నిర్ణీత గడువులోగా అడ్మిషన్ ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతని అడ్మిషన్ ను రద్దు చేస్తూ.. సదరు విద్యా సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ.. అటుల్...

మూసీ ప్రక్షాళనలో భారీ స్కామ్!

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన వెనుక భారీ స్కామ్ ఉందని ఆరోపించారు. 2400 కిలోమీటర్ల మేర ఉన్న గంగా నది ప్రక్షాళనకు కేవలం రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తే.. 55 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మూసీ నది ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. మూసీ...

Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...