Friday, August 29, 2025

Special stories

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే!

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే! ప్రపంచంలో వందలాది దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఎన్నో శక్తిమంతమైన పార్టీలు, పెద్ద పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఏది అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అనేది చెప్పలేని పరిస్థితి. దీని గురించి వాల్స్ట్రీట్...

రైతు కొడుకు బిలియనీర్ అయ్యాడు.. అసలు ఎవరీ రవి పిళ్లై?

రైతు కొడుకు బిలియనీర్ అయ్యాడు.. అసలు ఎవరీ రవి పిళ్లై? ‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. శ్రమను నమ్ముకుని పైకొచ్చిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు ‘రవి పిళ్లై’. పేదరికంతో పోరాడుతున్న అన్నదాత కుటుంబంలో జన్మించిన రవి పిళ్లై.. ఈ రోజు కేరళలో మాత్రమే కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్‌లోని అత్యంత సంపన్నులైన...

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా? పంజాబ్.. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఈ ఇది మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అలాగని ఇతర రాష్ట్రాలను తక్కువ చేయడమని కాదు. దేని ప్రత్యేకత దానిదే. అలాగే పంజాబ్ ప్రత్యేకత పంజాబ్దే. పంజాబ్ అంటే పంచ్ ఆబ్ (ఐదు నదుల సంగమం అని అర్థం)....

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌మ‌ని శాస‌న స‌భ‌కు పంపిస్తే..అక్క‌డికెళ్లిన ఎమ్మెల్యేలు త‌మ బాధ్య‌త‌లు మ‌రిచి రౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది....

గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్!

గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏ చిన్న చాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెడదామా అంటూ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చాలాసార్లు ప్రయత్నించి బొక్కబోర్లా కూడా పడ్డాయి. అవి ఎంతగా ప్రయత్నించినా వైసీపీ సర్కారు, సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీయడంలో...

టీడీపీకి ప‌ట్టం!

టీడీపీకి ప‌ట్టం! ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రుల(గ్రాడ్యుయేట్‌) ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాటింది. ఇన్నాళ్లు ఉత్త‌రాంధ్ర‌పై ఆశ‌లు పెట్టుకున్న అధికార వైసీపీకి ప‌ట్ట‌భ‌ద్రులు షాక్ ఇచ్చారు. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ప్రముఖ అధ్యాపకుడు వేపాడ చిరంజీవి అనూహ్యమైన...

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌!

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌! జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ స్థాపించి ప‌దేళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల రాజకీయంలో ఆయన ఓ సత్యాన్ని గ్రహించినట్లే కనిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న కులం (కాపు) అత్యంత శ‌క్తిమంత‌మైంద‌ని ఆయన తెలుసుకున్నట్లు అర్థమవుతోంది. క్యాస్ట్ కార్డును నమ్ముకుంటే భ‌విష్య‌త్ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. పవన్ తీరు చూస్తుంటే త‌న పార్టీ ల‌క్ష్య‌మైన కుల‌మ‌తాల‌కు...

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా?

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీంట్లో భాగంగా కవిత మందీమార్బలంతో హస్తినకు వెళ్లొచ్చారు. మహిళల దినోత్సవం కలసిరావడంతో పనిలోపనిగా అక్కడ దీక్ష కూడా...

జూన్‌లో జ‌గ‌న్ వైజాగ్ షిప్ట్‌!

జూన్‌లో జ‌గ‌న్ వైజాగ్ షిప్ట్‌!మంత్రుల‌కు స‌మాచారం ఇచ్చిన ముఖ్య‌మంత్రి రాజధాని తరలింపులో వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వైజాగ్ షిఫ్ట్ అవుతున్న‌ట్లు మంత్రుల‌కు సీఎం స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో...

H3N2 Virus: ఇన్​ఫ్లుయెంజా వైరస్ కరోనా కంటే డేంజరా?

H3N2 Virus: ఇన్​ఫ్లుయెంజా వైరస్ కరోనా కంటే డేంజరా? దేశవ్యాప్తంగా ఇన్​ఫ్లుయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏటా ఇదే సమయంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని...

Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...