Monday, January 26, 2026

Entertainment

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోసం రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

స్టార్ హీరో ప్రభాస్, డైరెక్ట‌ర్‌ మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ సింగిల్ “రెబల్ సాబ్” నవంబర్ 23న విడుదల కానుంది. కొత్త పోస్టర్‌లో వింటేజ్ లుక్‌లో డ్యాన్స్ వేస్తూ కనిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. తమన్ సంగీతంలో ఈ పాట రాగానే రచ్చ మొదలవుతుందని అభిమానుల ఉత్సాహం. డిసెంబర్‌లో మరో మూడు...

రష్మిక-విజయ్ క్యూట్ మూమెంట్ వైరల్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన...

అనుపమ పరమేశ్వరన్‌కు ఆన్‌లైన్ వేధింపులు

నటి అనుపమ పరమేశ్వరన్‌పై సోషల్ మీడియాలో వేధింపులు, అసత్య ప్రచారం జరుగుతున్నట్టు తెలిసి కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె, కుటుంబం, స్నేహితులు, సహనటులను టార్గెట్ చేసి మార్ఫ్ చేసిన ఫోటోలు, నిరాధారక ఆరోపణలతో పోస్టులు పెడుతున్న ఖాతాలు ఆమె దృష్టికి వచ్చాయి. దీనికి దారితీసిన ఒకే వ్యక్తి మరిన్ని...

‘కల్కి-2’ నుంచి దీపికా ఔట్, అలియా భట్ ఎంట్రీ?

వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘కల్కి-2’ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన దీపికా, సీక్వెల్‌లో ఉండబోరని తెలియడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో...

బిగ్‌బీ బ‌ర్త్ డే.. డార్లింగ్ స్పెష‌ల్ విషెస్‌!

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న‌ తన 83వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్ బీకి హృదయపూర్వక విషెస్ తెలిపారు. “మీతో కలిసి పనిచేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం...

ఏపీలో ‘వార్ 2’కు ప్రత్యేక అనుమతులు

ఏపీ ప్రభుత్వం ఆగస్టు 14న‌ విడుదల కానున్న ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రానికి ప్రత్యేక సడలింపులు ఇచ్చింది. రిలీజ్ డే ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా, సినిమా విడుదల రోజు నుండి ఆగస్టు 23 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్...

సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింది – యాంక‌ర్ ఉద‌య‌భాను

సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంక‌ర్ల‌కు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో ఉద‌య‌భాను మాట్లాడుతూ…...

ర‌ష్మిక కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్‌

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ ఎక్క‌డ చూసినా ర‌ష్మిక హ‌వా కొన‌సాగుతోంది. పుష్ప బ్లాక్ బాస్ట‌ర్‌తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక ఆ త‌ర్వాత ఛావా, సికింద‌ర్‌, పుష్ప‌2 వంటి సినిమాల‌తో సూప‌ర్ హిట్లు సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల కుబేరాతో మంచి మార్కులు...

క‌న్న‌ప్ప మూవీ టీంకు షాక్‌!

మంచు ఫ్యామిలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం క‌న్న‌ప్ప‌. మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్‌లాల్ స‌హా టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. కాగా , ఏదో ఒక వివాదాస్ప‌ద విష‌యాల‌తో ఈ సినిమా...

వైర‌ల్‌గా మారిన‌ వార్ -2 టీజ‌ర్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్ర‌హ్మాస్త్ర ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్రాండ్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...