Friday, March 13, 2026

Today Bharat

జగన్ ఒక అవివేకి, అజ్ఞాని.. షర్మిల ఫైర్!

జగన్ తీరు అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లు ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. స్వయం కృతాపరాధం వల్ల ప్రతిపక్ష హోదాకు దూరమైతే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామనడం జగన్ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రజలు...

పాంటింగ్ ముందు మీ సంగతి చూసుకోండి!

గౌతమ్ గంభీర్ కౌంటర్ మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ పై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ సరిగ్గా లేదని.. ఆస్ట్రేలియాతో గెలవడం కష్టమని రికీ పాంటింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ స్పందించారు.“ముందు మీ సంగతి చూసుకోండి. మా వాళ్ల సంగతి...

రాంగోపాల్ వర్మపై కేసు!

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న వేళ.. ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైనా కేసు నమోదైంది. గతేడాది విడుదలైన వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ లీడర్ రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం...

ఏపీ బడ్జెట్ హైలెట్స్ ఇవే!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బ్డజెట్ ప్రవేశపెట్టారు. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్ హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. రెవెన్యూ వ్యయం: రూ.2,35,916 కోట్లుమూలధన వ్యయం: రూ.32,712 కోట్లురెవెన్యూ లోటు: రూ.34,743 కోట్లుద్రవ్య లోటు: రూ.68,742 కోట్లు శాఖల వారిగా కేటాయింపులు: స్కూల్...

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్ గ్రామానికి చెందిన స్వాతి ప్రియ.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. తోటి విద్యార్థులు.. వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి...

వైఎస్ జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ.. వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావొద్దని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్‌ భేటీ కానున్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహించి కూటమి...

కాశ్మీర్ అసెంబ్లీలో కొట్లాట!

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెట్టాలని పీడీపీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ అసెంబ్లీలో బ్యానర్ ను ప్రదర్శించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు....

ట్రంప్ విన్.. మస్క్ మరింత రిచ్!

అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఎలాన్ మస్క్ కు కలిసి వచ్చింది. ట్రంప్ విజయం సాధించడంతో ఆయన కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ.2లక్షల కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సంపద 290 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటికే మస్క్ ప్రపంచంలోనే అత్యంత...

జనవరి నుంచి కేసీఆర్ రీఎంట్రీ!

వచ్చే ఏడాది జనవరి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రంలో ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టిసారించనున్నారు. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా కొత్త కమిటీలు వేయనున్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ చార్జీలను నియమించనున్నారు. కొత్త సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సిద్ధం...

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

కుప్పం, పిఠాపురం పట్టణాలకు మహర్దశ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్ మీటింగ్ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కుప్పం, పిఠాపురం హెడ్ క్వార్టర్లుగా కుప్పం, పిఠాపురం ఏరియా...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img