Monday, December 9, 2024

రాంగోపాల్ వర్మపై కేసు!

Must Read

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న వేళ.. ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైనా కేసు నమోదైంది. గతేడాది విడుదలైన వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ లీడర్ రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. త్వరలో విచారణ జరపనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -