రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్ కొత్తగా పాస్ బుక్ పొందిన వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారికి కూడా రైతుభరోసా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సైట్‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్...
తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలన్ అనే వ్యక్తి తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై 15 కి. మీ తీసుకెళ్లడం అందరితో కన్నీళ్లు పెట్టించింది. నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. ఆమె మరణించిన తరువాత...
గత నాలుగు రోజుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు.. ఈరోజు(శనివారం) తెల్లవారుజాము వరకు కొనసాగాయి. నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ యజమానులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, మ్యాంగ్ మీడియా సంస్థకు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఆర్థిక లావాదేవీలకు...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. దీనిపై చిత్ర బృందం స్పెషల్ ట్వీట్ చేసింది. ‘పుష్ప2: ది రూల్ 50 ఐకానిక్ డేస్ పూర్తి చేసుకుంది. భారతీయ సినీ...
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తీ అహ్లావత్‌కు విడాకులు ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ నికర ఆస్తుల విలువ గురించి ప్రచారం జరుగుతోంది. ఆయన ఆస్తుల విలువ రూ.340 కోట్ల నుంచి రూ.350 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో ఒక భవనం,...
సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 గంటల మధ్య...
ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ పాల ధరలను తగ్గించింది. కంపెనీ అందిస్తున్న ప్రధాన పాల ఉత్పత్తులు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ఫ్రెష్‌పై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించినట్టు ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చినట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా...
తనకు మంత్రి సీతక్కతో విభేదాలు ఉన్నాయని వస్తున్న ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. 'మంత్రి సీతక్కకు నాకు ఎలాంటి విభేదాలు లేవు. సమ్మక్క-సారలమ్మ లాగా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. దీన్ని ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.' అంటూ...
తెలంగాణకు చెందిన కంపెనీలతో ఒప్పందానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లాలా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చురకలంటించారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డుకు అటు వైపు రేవంత్ రెడ్డి ఉంటారని.. ఇటు వైపు మెగా కృష్ణారెడ్డి ఉంటారని వ్యాఖ్యానించారు. మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఒప్పందం కోసం దావోస్...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఈ పథకానికి కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయంతో నీటిపారుదల శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ పథకానికి 'ఎస్. జైపాల్‌రెడ్డి పీఆర్ఎల్ఐ' (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) పేరును పెట్టారు.
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...