Monday, June 22, 2026

Today Bharat

సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఊరట

సుప్రీంకోర్టులో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌‌కు ఊరట లభించింది. 'సనాతన ధర్మం' గురించి 2023 సెప్టెంబర్‌లో ఉదయనిధి చేసిన వివాదాస్పద ప్రసంగానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో మూడు రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్లను ఎలా కొనసాగించగలరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. వీటిని విచారించేందుకు...

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

తెలంగాణలో కొత్తగా నాలుగు పథకాలను రేవంత్ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులను అధికారులు జారీ చేశారు. దీంతో కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ జరుగుతుంది. తొలిరోజు మండలానికొక...

తిలక్ వర్మ సరికొత్త రికార్డు!

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ (258) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో తిలక్ (107,120,19,72) 318 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా తిలక్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా...

మహారాష్ట్రను వణికిస్తున్న అరుదైన వ్యాధి

మహారాష్ట్రలోని పూణేలో అరుదైన వ్యాధి కలకలం రేపుతోంది. గులియన్ బారే సిండ్రోమ్ అనే నాడీ సంబంధిత వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక్క పూణేలోనే దాదాపు 73 మంది ఈ ప్రమాదకరమైన మెదడు వ్యాధి బారిన పడ్డారని సమాచారం. వీరిలో 47 మంది పురుషులు, 26...

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..!

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..! 1954 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వ్యక్తులకు పద్మ అవార్డులతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. 2025 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు అందుకున్న వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డుల జాబితా ఇదే.. పద్మ విభూషణ్:దువ్వూరు నాగేశ్వర్...

మహా కుంభమేళాలో స్వచ్ఛమైన గాలి.. ఎలాగంటే?

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీనికి జననీస్ టెక్నిక్ కారణం. రెండేళ్ల క్రితం నుంచి ప్రయాగ్‌రాజ్ పరిధిలో ‘మియవాకి’ అనే జపనీస్‌ సాంకేతికతతో చిట్టడివిని తయారుచేశారు. పది చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు...

పేద ప్రజలకు మంత్రి గుడ్‌న్యూస్

పేద ప్రజలకు మంత్రి కొలుసు పార్థసారధి గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.14 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలిలో జరిగే...

దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణలకు కేంద్రంగా మారింది. ఈ ఏడాది థీమ్ ‘స్వర్ణ భారతదేశం: వారసత్వం- పురోగతి’. గణతంత్ర దినోత్సవ చరిత్రలో తొలిసారిగా మూడుదళాలు అంటే సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన...

వైఎస్ కుటుంబంతో విభేదాలు లేవు: విజయసాయిరెడ్డి

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం. నాకు వైఎస్ జగన్ కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవు, రావు. జగన్‌తో మాట్లాడాకే రాజీనామా చేశాను. నాలాంటి వాళ్లు వైసీపీ నుంచి వెయ్యి మంది పోయినా జగన్‌కు ప్రజాదరణ తగ్గదు. కాకినాడ పోర్టుకు, నా రాజీనామాకు ఎలాంటి...

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం విజయసాయిరెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img