Monday, May 18, 2026

మంత్రి సీతక్కతో విభేదాలపై కొండా సురేఖ క్లారిటీ

Must Read

తనకు మంత్రి సీతక్కతో విభేదాలు ఉన్నాయని వస్తున్న ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ‘మంత్రి సీతక్కకు నాకు ఎలాంటి విభేదాలు లేవు. సమ్మక్క-సారలమ్మ లాగా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. దీన్ని ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.’ అంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -