Friday, February 13, 2026

Today Bharat

అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? – బుగ్గ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? అంటూ మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. సంప‌ద సృష్టిస్తామ‌ని ఊద‌ర‌గొట్టి ఇప్పుడు ఎక్క‌డ చూసినా అప్పులు చేసి, ప్ర‌జ‌ల‌కు ఒక్క ప‌థ‌కం కూడా అందించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో బుగ్గ‌న‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కంటే...

పహల్గామ్ మృతుల కుటుంబాల‌కు ఆర్థిక‌సాయం

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అంద‌జేయ‌నుంది. ఏపీలోని విశాఖపట్నానికి ‌చెందిన జేడీ చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్ద‌రు వ్యక్తులు పహల్గామ్‌ ఉగ్రదాడిలో మృతి చెందారు. సీఎం చంద్ర‌బాబు వారి కుటుంబాలకు రూ.10 లక్షల ప‌రిహారం ప్రకటించారు. మ‌రోవైపు మ‌ధుసూద‌న్...

క‌శ్మీర్‌లో తెలంగాణ ప‌ర్యాట‌కుల కోసం హెల్ప్ లైన్‌

పహల్గామ్ మారణహోమంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట్ అయ్యాయి. కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యాట‌కుల‌కు సాయం అందిస్తామ‌న్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ అధికారులు,...

రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యుల‌కు అంద‌న్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ కేవ‌లం గ‌త తొమ్మిది నెల‌ల కాలంలోనే రూ.22,000 వేల‌కు పైగా పెరిగిపోయింది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,00,015 ఉన్న‌ది. ఇదే 10 గ్రాముల బంగారం ధ‌ర గ‌తేడాది జులై...

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

స్టార్ హీరో మ‌హేశ్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో అధికారులు ప‌లు ఆధారాలు సేక‌రించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య...

పోప్ ఫ్రాన్సిస్ క‌న్నుమూత‌.. మోదీ దిగ్భ్రాంతి

పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తీవ్ర బాధ కలిగింది. ఈ దుఃఖం, జ్ఞాపకార్థ ఘడియలో, ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ, ఆయన ప్రభువైన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి తనను...

భార‌త్ చేరుకున్న జేడీ వాన్స్ దంప‌తులు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేర‌కు నేడు ఉద‌య‌మే వారు భార‌త్‌కు చేరుకున్నారు. వారికి భార‌త అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలిసారి భారత పర్యటనకు వ‌చ్చారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్,...

కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని...

హైదరాబాద్‌లో నేటి నుంచి వైన్స్ బంద్

హైదరాబాద్‌లో మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జ‌రుగ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది....

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సోమ‌వారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img