Saturday, March 14, 2026

Today Bharat

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ సినిమా: రంగమార్తాండయాక్టర్స్: ప‌్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్‌, భ‌ద్రం, వేణు, అలీ రెజా, స‌త్యానంద్.డైలాగ్స్: ఆకెళ్ల శివ‌ప్ర‌సాద్‌సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లిమ్యూజిక్: ఇళయరాజానిర్మాత‌లు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డిద‌ర్శ‌క‌త్వం: కృష్ణవంశీనిర్మాణ సంస్థ‌: హౌస్‌ఫుల్ మూవీస్‌, రాజ‌శ్యామ‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌రిలీజ్ డేట్: 22-03-2023 తెలుగులో...

ఇండియాలో ఈ టెక్నాలజీకి మస్తు డిమాండ్.. ప్రారంభ వేతనం రూ.14 లక్షలు!

ఇండియాలో ఈ టెక్నాలజీకి మస్తు డిమాండ్.. ప్రారంభ వేతనం రూ.14 లక్షలు! సైన్స్, టెక్నాలజీ సాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన సైంటిస్టులు.. ఇప్పుడు మనిషి మేధస్సుకే సవాల్ విసురుతున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కృత్రిమ మేధస్సుకు ఊపిరి పోస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన చాట్‌జీపీటీ, డాల్‌-ఈ, బింగ్‌ ఏఐ, మిడ్‌ జర్నీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...

ఆ మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌కు హాయ్ చెప్పినట్లే!

ఆ మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌కు హాయ్ చెప్పినట్లే! ఆరోగ్యం కోసం చాలా మంది వ్యాయామం చేస్తుంటారు, ఏవేవో డైట్స్ పాటిస్తుంటారు. వ్యాయామం చేయడంలో తప్పు లేదు కానీ డైట్స్ పేరుతో పండ్లు, కాయగూరలను పక్కనపెట్టి కడుపు మార్చుకోవడం సరికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందితేనే...

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా?

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా? క్రికెట్ లో టెస్టు ఫార్మాట్ది ప్రత్యేక స్థానం. సంప్రదాయ క్రీడగా చెప్పుకునే టెస్టులను ఆడేందుకు ఆటగాళ్లు, చూసేందుకు ప్రేక్షకులు అంతే ఆసక్తి కనబరుస్తారు. టెస్టుల తర్వాత అభిమానులు ఎక్కువగా వీక్షించేంది వన్డేలనే. టీ20లతో వన్డే క్రికెట్పై కాస్త ఆసక్తి తగ్గిన మాట వాస్తవమే. వన్డే ప్రాభవం...

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా? పంజాబ్.. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఈ ఇది మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అలాగని ఇతర రాష్ట్రాలను తక్కువ చేయడమని కాదు. దేని ప్రత్యేకత దానిదే. అలాగే పంజాబ్ ప్రత్యేకత పంజాబ్దే. పంజాబ్ అంటే పంచ్ ఆబ్ (ఐదు నదుల సంగమం అని అర్థం)....

ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు

ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు తెలుగ చిత్రసీమ ఎందరో గొప్ప నటుల్ని అందించింది. వారిలో ఒకరు మోహన్ బాబు. తనదైన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ఈస్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఆయన సాధించని విజయం,...

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌మ‌ని శాస‌న స‌భ‌కు పంపిస్తే..అక్క‌డికెళ్లిన ఎమ్మెల్యేలు త‌మ బాధ్య‌త‌లు మ‌రిచి రౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది....

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా! చాట్జీపీటీ.. కొన్నాళ్లుగా దాదాపుగా అందరికీ పరిచయమైన పేరు. ప్రపంచాన్ని ఊపేస్తున్న, అందరి నోటా నానుతున్న పేరిది. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఇటీవలే మొదలైన ఈ చాట్బాట్ వరల్డ్వైడ్గా మంచి ఫలితాలను అందిస్తోంది. కానీ కొన్నిచోట్ల మాత్రం విఫలమవుతోంది. అయినప్పటికీ ఫ్యూచర్లో గూగుల్కు పోటీగా వచ్చే...

రూ.30తో 100 కిలోమీటర్లు

రూ.30తో 100 కిలోమీటర్లు.. ఈ సూపర్ కారు గురించి తెలుసా? మధ్యతరగతికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, కార్లలో తిరగాలని ఉంటుంది. కానీ ఇల్లు కట్టాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా లక్షలు ఖర్చవుతుంది. కారు కొన్నా అంతే. లక్షలకు లక్షలు ఆటోమొబైల్ షోరూమ్స్లో వెచ్చించాల్సిందే. అలాంటి మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేయాలనుకున్నారు...

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..!

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..! సినిమా: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, శ్రీవిద్య, హరిణి, అభిషేక్ మహర్షి, సౌమ్య వారణాసి తదితరులుసంగీత దర్శకుడు: కళ్యాణి మాలిక్ఎడిటర్: కిరణ్ గంటిసినిమాటోగ్రాఫర్: సునీల్ కుమార్ వర్మప్రొడ్యూసర్: విశ్వ ప్రసాద్డైరెక్షన్: శ్రీనివాస్ అవసరాలరిలీజ్...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img