ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో నోబెల్ మొదటి స్థానంలో ఉంది. ఈ పురస్కార గ్రహీతలకు దక్కే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కాదు. నోబెల్ కోసం వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు పోటీపడతారు. ఈ సంవత్సరం నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం మొదలైంది. ఇప్పటికే వైద్య...
బిజీ లైఫ్లో పడి అందరూ సంతోషం అనే పదానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. పొద్దున లేస్తే ఉద్యోగం, వ్యాపారం అంటూ తెగ బిజీ అయిపోతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు రెస్ట్ తీసుకుందామన్నా కుదరట్లేదు. ఆరోగ్యం కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. జాబ్, బిజినెస్ గోలలో పడి ఆనందం, సంతోషానికి దూరమైపోతున్నారు. మిగిలిన...
గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో అపురూపమైన విషయం. రక్తమాంసాలను పంచుకొని పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది తినకుండా డాక్టర్లు సూచించిన పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీలు హెల్త్ విషయంలో...
మోడర్న్ టెక్నాలజీ రోజురోజుకీ మరింత కొత్తపుంతలు తొక్కుతోంది. ఏటేటా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే ఏఐని కొందరు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఒరిజినల్ కు, డుప్లికేట్ కు తేడా తెలియనంతగా ఫొటోలు, వీడియోలను మార్చేస్తున్నారు. ఆఖరికి గొంతులు కూడా ఏమారుస్తున్నారు. దీన్నే ‘డీప్...
మన దేశంలో ఆల్కహాల్ వాడకం బాగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యపాన సేవనం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో పీపాలకు పీపాలు తాగేస్తున్నారు మందుబాబులు. వీటి వల్ల సర్కారు ఖజానాకు డబ్బులు దండిగా వచ్చి చేరుతున్నాయి. ఆల్కహాల్ లవర్స్ పెరిగిపోవడం, మద్యం అమ్మకాలు భారీగా ఉండటంతో అనేక రకాల కొత్త బ్రాండ్లు పరిచయం...
ఇప్పుడు మనందరం టెక్ వరల్డ్ లో ఉన్నాం. మునుపటితో పోల్చుకుంటే సాంకేతికతలో ఇప్పుడు చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రతి ఏటా ఓ కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది. టెక్ దునియాలో గత కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని లాంచ్ చేసినప్పటి నుంచి...
ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఫుల్ బిజీగా అయిపోయారు. పొద్దున లేస్తే స్టడీస్, జాబ్స్, బిజినెస్ అంటూ ఊపిరి సలపనంతగా పరిగెడుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం లాంటి వల్ల ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. తాజా కూరగాయలు, పండ్లను తరచూ...
– సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్ నితీష– తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన "డార్క్ సీక్రెట్" మ్యాగజైన్– హైదరాబాద్ ఐటీ గురించి ఆధారాలతో సహా బయటపెట్టిన వైనం
హైదరాబాద్ ఐటీ చరిత్ర గురించి ప్రముఖ జర్నలిస్టు, రీసెర్చ్ స్కాలర్ అరికెపూడి నితీష సంచలన విషయాలు బయటపెట్టారు. ఆనాటి సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా "DARK...
ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ దసరా పండుగ తర్వాత విశాఖపట్నం నుంచి పరిపాలనను సాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. వైజాగ్ డెవలప్ మెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి విశాఖపట్నంకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు,...
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. ఎవరి అండదండలు లేకుండా అవకాశాలు సంపాదించడం, అందలం ఎక్కడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ కొందరు మాత్రం ఇది పాజిబుల్ అని నిరూపించారు. టాలెంట్, కష్టాన్ని నమ్ముకొని హిస్టరీ క్రియేట్ చేశారు. ఎన్ని అనుమానాలు, ఛీత్కారాలు, ఓటములు ఎదురైనా...