Monday, October 20, 2025

రేపు తెలంగాణకు అమిత్ షా

Must Read

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో ఆయ‌న‌ పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంత‌రం డీఎస్‌ విగ్రహ ఆవిష్కరణ చేయ‌నున్నారు. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -