Sunday, May 31, 2026

త్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌ల‌కు న‌గారా!

Must Read

తెలంగాణ‌లో పంచాయ‌తీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం ముంద‌డుగులు వేస్తోంది. దీని కోసం తేదీ కూడా నిర్ణ‌యించిన‌ట్లుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. జూన్ చివ‌రిక‌ల్లా ఎన్నికల ప్రకటన కూడా జారీ కానున్న‌ట్లు తెలుస్తోంది. గురువారం మంత్రి వర్గ భేటీలో ఉద్యోగుల డిమాండ్లు, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధి సహా మొత్తం 56 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జ‌రిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 15న మరోసారి మంత్రివ‌ర్గ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. అప్పుడే పూర్తిస్థాయిలో ఎన్నిక‌ల‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో స్థానిక ఎన్నిక‌ల‌పై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -