Tuesday, June 16, 2026

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

Must Read

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన ఆయన 1989లో ఐఏఎస్ అయ్యారు. అక్కడే 13 ఏండ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత ఫారెస్ట్, ఎన్విరాన్ మెంట్, ఐటీ రంగాల్లో సేవలందించారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ లోనూ పనిచేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -