Sunday, June 14, 2026

నాగార్జున వాంగ్మూలం నమోదు చేయండి

Must Read

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఇటీవల నాగార్జున కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య విడాకులపై అసభ్యకరంగా మాట్లాడింది. అయితే దీనిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అదే రోజుకు విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -