Saturday, May 30, 2026

హైడ్రా భయం.. మరో వ్యక్తి మృతి

Must Read

హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్ లో మరో వ్యక్తి చనిపోయాడు. అంబర్‌పేటలోని తులసీరాం నగర్ కు చెందిన గంధశ్రీ కుమార్(55) ఇంటికి కొద్దిరోజుల కింద హైడ్రా అధికారులు మార్కింగ్ చేసి వెళ్లారు. అప్పటి నుంచి అతడికి ఇళ్లు కూలుతుందని భయం పట్టుకుంది. దీంతో బుధవారం ఉదయం గుండెపోటు వచ్చి మరణించాడు. కుమార్ భార్య కూడా కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూసింది. కుమార్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -