Monday, January 26, 2026

గ‌డ్క‌రీకి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

Must Read

కేంద్ర మంత్రి నితిని గ‌డ్క‌రీకి ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దేశానికి సేవ చేసేందుకు మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను అని ఆయ‌న పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -