Monday, October 20, 2025

నేటి నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు

Must Read

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శుక్రవారం నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తం 12 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే రెండు ఫోటోలు,ఆధార్, పాన్, ఓటర్ ఐడీ గుర్తింపు కార్డు తీసుకెళ్లాల‌ని అధికారులు సూచించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -