Thursday, February 13, 2025

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

Must Read

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి నాగబాబు అండగా నిలవడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఒక సంఘటనకు పలు కోణాలు ఉంటాయని, జానీ మాస్టర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో నాగబాబు పోస్టులు పెట్టారు. నేరం రుజువయ్యే వరకు నేరస్తుడు కాడని పేర్కొన్నారు. దీంతో నాగబాబుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -