Sunday, June 15, 2025

ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర

Must Read

ఏపీలోని 20 కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం చైర్మన్లు, సభ్యులను నియమించింది. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టారు. ఇందులో ముఖ్య శాఖ అయిన ఆర్టీసీకి చైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేరు ప్రకటించింది. శాప్ చైర్మన్ గా రవి నాయుడికి అవకాశం కల్పించింది. 20 కార్పొరేషన్లలో 16 టీడీపీకి దక్కాయి. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి లభించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -