అక్కినేని నట వారసుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. నేడు తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రియురాలు జైనబ్‌ను వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. తెలుపు వస్త్రాల్లో అఖిల్,జైనబ్ దంపతులు...
తమ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామన్న ఫిల్మ్ ఛాంబర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ యథావిథిగా కొనసాగనున్నట్లు ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు....
ఇటీవల పలు నాటకీయ పరిణామాలతో మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆస్తి తగాదాలే ముఖ్య కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో మంచు మనోజ్ ఎమోషనల్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్,...
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా టాప్ హీరోయిన్ గా సమంత మంచి పేరు తెచ్చుకుంది. తన నటన, సోషల్ సర్వీస్ తో తనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇక వ్యక్తిగత జీవితంతో సైతం తాను తరచూ వార్తల్లో నిలుస్తున్నది. నాగచైతన్య తి వివాహం, విడాకులు సమంతా జీవితంలో చాలా పెద్ద పరిణామాలు. వీరి...
టాలీవుడ్ లో సూపర్ హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల దాకా అందరూ సాయిపల్లవి అభిమానులే. ఆమె గురించి ఎప్పుడూ ఎవరో ఒకరు...
ప్రముఖ నటుడు కల్యాణ్ రామ్, ఎమ్మెల్సీ, నటి విజయశాంతి గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న తాజా మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులు గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకున్న రామ్, విజయశాంతి...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...