ప్రముఖ నటుడు కల్యాణ్ రామ్, ఎమ్మెల్సీ, నటి విజయశాంతి గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న తాజా మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులు గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకున్న రామ్, విజయశాంతి...