Saturday, August 30, 2025

#suicide

బెట్టింగ్ భూతానికి యువ‌కుడు బ‌లి

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతానికి యువ‌త బ‌ల‌వుతూనే ఉన్నారు. ప్ర‌భుత్వాలు దీనిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా ఈ చావులు ఆగ‌డం లేదు. తాజాగా మ‌రో యువ‌కుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బ‌ల‌య్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్‌గా ప‌ని చేస్తున్నాడు. మూడేళ్లుగా బెట్టింగ్‌కు...

కశ్మీర్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య

క‌శ్మీర్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్‌లో చేరిన తెలంగాణకు చెందిన జ‌వాన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట...

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట - చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చ‌దువుతున్న కృష్ణ‌వేణి శ‌నివారం ఉద‌యం కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి...

ఇంట‌ర్ ఫెయిలై విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ఇంట‌ర్ ఫెయిలైన మ‌న‌స్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న విశాఖ‌లో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్ ప్ర‌థ‌మ‌ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌లితాల్లో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ...
- Advertisement -spot_img

Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -spot_img