Saturday, June 13, 2026

#president

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటం బహూకరించిన అనంతరం రాష్ట్రపతి...

హెచ్‌సీఏ అధ్య‌క్షుడిని తొల‌గించిన కౌన్సిల్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. హెచ్‌సీఏలో అక్రమాలపై దర్యాప్తు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌థ్యంలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ప‌లు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావులను పదవుల...

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా రామ‌చంద‌ర్ రావు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని పార్టీ దాదాపు ఖ‌రారు చేసింది. అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేరకు నామినేషన్‌ వేయాలని అధిష్ఠానం నుంచి ఆయ‌న‌కు ఆదేశం అందింది. సోమ‌వారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా పార్టీలోని పెద్ద‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంటుంద‌ని...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img