గిరిజన ప్రాంతాల్లో వంద శాతం శాశ్వత పాఠశాల భవనాల నిర్మాణం మా సంకల్పమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ దిశగా ముఖ్యమైన అడుగుగా, మారుమూల ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.45.02 కోట్లు మంజూరు చేస్తూ జీ.ఓ నంబర్...
విశాఖపట్నంలో ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు – 2025కు సంబంధించి ఏర్పాట్లను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో తొలి సమీక్ష సమావేశం ఉండవల్లిలో జరిగింది. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సుకు సంబంధించిన...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు...
ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం పూర్తయ్యిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజా స్వామ్యం గెలిచిన రోజు అని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని...
సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రభుత్వ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులతో పంట నష్టపోతున్న రైతులకు సహాయకరంగా ఉండేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులను తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం గతంలో ఆయన కర్ణాటకకు వెళ్లి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమై కుంకీ ఏనుగులను ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆరు...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...