బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తమిళ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో స్టంట్ మాస్టర్ రాజు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన అక్షయ్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ వార్త విన్న వెంటనే స్పందించిన అక్షయ్, చిత్ర పరిశ్రమలో స్టంట్ల కోసం పని చేస్తున్న వ్యక్తుల భద్రతపై...
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్రాండ్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ...
పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో దాదాపు వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆపరేషన్ సిందూర్‌పై, భారత సైనికులపై దేవ వ్యాప్తంగా ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఆయన కారును బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాడు. గతంలో సైతం ఇలాగే సల్మాన్ ను చంపేస్తామంటూ పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొన్ని...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...