Sunday, August 30, 2026

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు కాల్స్

Must Read

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న‌ కారును బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాడు. గ‌తంలో సైతం ఇలాగే స‌ల్మాన్ ను చంపేస్తామంటూ పోలీసుల‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. స‌ల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొన్ని గ్యాంగులు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని అని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు భ‌ద్ర‌త‌ను పెంచారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -