Saturday, April 18, 2026

కివీస్ కీపర్ ఖాతాలో అరుదైన రికార్డు

Must Read

పాకిస్థాన్, కివిస్ మద్య జరుగుతున్న తొలి టెస్టులో అరుదైన రికార్డు నమోదైంది. మొదటి రెండు వికేట్లు స్టంప్ అవుట్ కావడం 145 ఏండ్ల తరువాత నమోదు అయ్యింది. కివిస్ కీపర్ టామ్ బ్లండెల్ తొలి రెండు వికేట్లను స్టంపౌట్ చేసి పెవీలియన్ పంపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు మొదటి రోజు 317 పరుగులు చేసి 5 వికేట్లు కోల్పోయింది. 161 పరుగులతో బాబర్ అజామ్ బ్యాటింగ్ చేస్తున్నాడు

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -