Saturday, January 24, 2026

ఒమిక్రాన్ బీఎఫ్ 7 లక్షణాలు ఇవే

Must Read

చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్ లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ తో భారతీయులు అంతగా భయపడాల్సిన పనిలేదు అనిచెబుతున్న డాక్టర్లు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వచ్చిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, వినికిడి సమస్య, చాతినొప్పి, వనుకుడు, వాసన గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు తెలిపారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

WHO నుంచి అమెరికా వైదొలగింపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ఈ నిర్ణయం, కరోనా మహమ్మారి సమయంలో WHO ప్రవర్తనపై అసంతృప్తి, చైనా ప్రభావం ఎక్కువగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -