Saturday, January 24, 2026

జాతీయ మహిళల ఛాంపియన్ షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ

Must Read

జాతీయ మహిళల ఛాంపియన్ షిప్ విజేతగా తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ నిలిచింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ ప్రత్యర్థి అనామిక ను 4-1 తేడాతో నిఖత్ గెలుపొందింది. 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్ ఐదు రౌండ్లలో సత్తా చాటింది. అనామిక చివరి రౌండ్లో మాత్రమే ఎక్కువ పాయింట్లు గెలుచుకుంది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

WHO నుంచి అమెరికా వైదొలగింపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ఈ నిర్ణయం, కరోనా మహమ్మారి సమయంలో WHO ప్రవర్తనపై అసంతృప్తి, చైనా ప్రభావం ఎక్కువగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -