Saturday, July 5, 2025

అల్లూరి సీతారామ‌రాజుకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

Must Read

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించి తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు అని పేర్కొన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం ఆయ‌న చేసిన‌ పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శమ‌ని తెలిపారు. నేడు అల్లూరి సీతారామ‌రాజుగారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుళులు అర్పిస్తున్న‌ట్లు పోస్టులో రాసుకొచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -