Monday, April 27, 2026

ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు

Must Read

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి ప్రతి నెలా గౌరవ వేతనం కూడా ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో తొలుత 408 ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ చార్జి మంత్రి నుంచి రికమండేషన్ లేఖ తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వేదికల్లో ఆలయాల కంటెంట్ పోస్ట్ చేయడమే వీరి పని.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -