Friday, July 4, 2025

మే 2న చార్‌ధామ్ యాత్ర షురూ

Must Read

హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన చార్‌ధామ్ యాత్ర మే2న ప్రారంభం కానుంది. కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరువ‌నున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఇక‌ బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్‌మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ దేవస్థానాలు కేవలం వేసవికాలంలోనే కొద్ది రోజులు తెరిచి ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. కాగా, భ‌క్తులు ల‌క్ష‌లాది సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నేడు రోశ‌య్య జ‌యంతి.. ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు

నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -