Tuesday, July 15, 2025

నేడు రోశ‌య్య జ‌యంతి.. ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు

Must Read

నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అధికారికంగా రోశయ్య జయంతి వేడుకలు నిర్వ‌హించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది.ప్ర‌తి ఏటా జూలై 4న రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు ప్ర‌భుత్వం ఈ బాధ్య‌తలు అప్పగించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా కలెక్టర్లు పాల్గొని రోశయ్య జయంతి నిర్వహించాలని, నివాళులు అర్పించాలని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -