Sunday, July 6, 2025

పబ్బులో గబ్బుగబ్బు!

Must Read

సిటీలో పబ్బులు వ్యభిచార, అశ్లీల నృత్యాలకు అడ్డాగా మారాయి. బంజారాహిల్స్ లోని ఓ క్లబ్ లో అశ్లీల నృత్యాల వ్యవహారం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ లోని ఓ పబ్బు యాజమాన్యం ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర వేస్తోంది. పబ్బులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, వారితో నృత్యాలు చేయిస్తోంది. అర్ధరాత్రి సమయంలో న్యూడ్ డాన్సులు చేయిస్తోంది. పబ్బు వచ్చిన యువకులతో ఎక్కువ బిల్లులు వసూలు చేసేలా న్యూడ్ డాన్సులు చేయించి, యువతులకు జీతంతో పాటు కమీషన్లు ఇస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. దాడులు నిర్వహించారు. 42 మంది యువతులు, 140 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -