Wednesday, April 29, 2026

కేటీఆర్ కు మరో ఎదురు దెబ్బ!

Must Read

ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండూ కలిసి ఈ కేసును విచారించనున్నాయి. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా చేర్చింది. రెండ్రోజుల్లో వీరికి నోటీసులు పంపే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపులో అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -